జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి

పోలీస్ అధికారులకు, హైవే అథారిటీ అధికారులకు సూచించిన జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు. జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- ఉండవెల్లి మండలం జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారి అయిన 44వ జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణనష్టం జరగ కుండా పటిష్ట చర్యలు తీసుకోవ డంతో పాటు అవసరమైన చోట మార్పులు చేర్పులు చేసి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులకు, జాతీయ రహదా రి అథారిటీ అధికారులకు సూచించారు.మంగళవారం జిల్లా ఎస్పీ జాతీయ రహదారిని సందర్శించి జిల్లాలోని బీచుపల్లి నుండి అలంపూర్ టోల్ గేట్ వరకు ఉన్న జాతీయ...