ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇన్‌చార్జి చైర్‌పర్సన్ల నియామకం

అలంపూర్ నియోజకవర్గంలోని 7 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్‌-అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి చైర్‌పర్సన్ల నియామకం రైతులకు సహకార సేవలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ప్రభుత్వ నిర్ణయం జిల్లా సహకార అధికారి కె.టైటస్ పాల్ జోగులాంబ గద్వాల3నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్‌-అఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జి చైర్‌పర్సన్లను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా సహకార అధికారి కె.టైటస్ పాల్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. తెలంగాణ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్ 32(7)(a) ప్రకారం రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ...