నవంబర్ 10 న కలెక్టరేట్ ముట్టడి

మహబూబాబాద్ జిల్లా ను కరువు జిల్లాగా ప్రకటించాలి నవంబర్ 5 6 7 కరువు ప్రాంతాల పరిశీలన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారధి వెల్లడి మహబూబాబాద్:- భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుల మరియు మండల కార్యదర్శులు సమావేశం నేడు 18 వ వార్డు కౌన్సిలర్ దేశపల్లి నవీన్ అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయం వీరభవన్ లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయసారథి మాట్లాడుతూ మానుకోట జిల్లాను కరువు జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు కొన్ని మండలాలనే ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని కానీ జిల్లాలో...