మేటీలకు శిక్షణ కార్యక్రమం
జోగులాంబ గద్వాల3 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఇటిక్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మంగళవారం ఉదయం 11 గంటలకు ఏ పి ఓ. శరత్. అధ్యక్షతన ఇటిక్యాల &ఎర్రవల్లి మండలాలకు సంబంధించి మేటీలకు వి బి జి రామ్ పథకంపై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఏపీఓ శరత్ మాట్లాడుతూ మార్క్ ఔట్ విధానం మరియు రోజువారి పని ప్రమాణాలను అర్థం చేసుకొని కూలీలకు వివరించగలగాలి. వర్తించే పని ప్రమాణాల ప్రకారము కూలీలు నోటిపై చేసిన వేతనం పొందేందుకు పని నిర్వహణలో సహకరించాలి. ఎన్.ఎం.ఎం.ఎస్/ ప్రభుత్వం నిర్దేశించిన వ్యవస్థ ద్వారా హాజరును సక్రమంగా నమోదు చేయడంలో సహకరించాలి.అర్హులైన కుటుంబాలకు125 రోజుల ఉపాధి...