నేలను సంరక్షించుకుందాం అనే అంశంపై అవగాహన అవగాహన సదస్సు

ఏడిఏ శివ నాగిరెడ్డి. జోగులాంబ గద్వాల 31 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలంలోని చాగాపురం రైతు వేదిక నందు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసినందున అన్నదాతలు తమ బోరు, బావుల్లో నీటి లభ్యత ఆధారంగా రబీలో ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని అలంపూర్ తాలూకా వ్యవసాయ సంచాలకులు శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఇటిక్యాల మండలం చాగపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ బుస్కలి సావిత్రమ్మ అధ్యక్షతన జరిగిన ఖేత్ బచావో, డిజిటల్ వ్యవసాయ విస్తరణ సాంకేతికతలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ వ్యవసాయ సంచాలకులు శివ నాగిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివ...