చెత్త చెదారం ప్లాస్టిక్ కవర్లతో నిండిపోయిన గద్వాల్ మున్సిపాలిటీ
అధికారుల పర్యవేక్షణ శూన్యం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందనంగా. జోగులాంబ గద్వాల 25 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డు కౌన్సిలర్లు చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్లతో రోడ్డు పక్కనే దర్శనమిస్తున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని విమర్శలు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిసరాల పరిశుభ్రత లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వలన పరిసరాలు చెత్త సేకరణ పనులు పూర్తిస్థాయిలో చేయని దుస్థితి ఏర్పడింది. అధికారులు పర్యవేక్షణ ఉంటే చెత్త సేకరణ పనులు పూర్తి జరిగేవని గద్వాల్ మున్సిపాలిటీ పరిధిలో పరిసరాల అపరిశుభ్రత లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందనంగా గద్వాల్ మున్సిపాలిటీ కొనసాగుతుంది. విధుల. నిర్వహణలో...