అమెరికాలో కాంస్య పతకం సాధించిన భద్రాద్రి వాసి డివిశంకర్ రావు
తెలంగాణ వార్త అక్టోబర్ 16 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం అమెరికాలోని రేనోలో జరుగుతున్న2026 ఐపీఎఫ్ వరల్డ్ మాస్టర్స్ క్లాసిక్ అండ్ ఎక్విప్డు పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో74 కిలోల మాస్టర్స్ 4 విభాగానికి సంబంధించి కాంస్య పతకం సాధించిన భద్రాచలం (తెలంగాణ) కు చెందిన డి.వి శంకర్రావు. సీనియర్ సిటిజన్ అయినప్పటికీ కృషి దీక్ష పట్టుదలతో మనదేశంలో అనేక విజయాలు సాధించి అమెరికా లో జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీలలో విజయం సాధించి,, కాంస్య పధకం,, పతకం పొందిన శ్రీ డివి శంకరరావు ను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామావజ్జల. రవికుమార్ తెలిపారు. శ్రీ సీతారామచంద్ర...