సైబర్ మోసాల నివారణకు ప్రజలను ఉండాలి.

- బాధితులకు సత్వర పోలీస్ సేవలు. - దర్యాప్తులు వేగవంతం చేసి కేసుల్లో శిక్షలు పడేలా సిబ్బంది కృషి. - అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు. కోదాడ డివిజన్ పోలీస్ అధికారుల సమీక్షలో జిల్లా ఎస్పీ కె. నర్సింహ ఐపీఎస్ ఆదేశాలు Suryapet:- సైబర్ మోసాల నివారణకు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ భద్రత కల్పించాలని, పోలీసు సేవలు అందించడంలో ఆలస్యం చేయొద్దు అని జిల్లా ఎస్పీ కె.నర్సింహ ఐపీఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో కోదాడ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో...