వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇటిక్యాల మండలం అధికారులు ప్రజాప్రతినిధులు

జోగులాంబ గద్వాల 12 అక్టోబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలంలో రైతు వేదిక నందు ఈ రోజు ఎల్ నినో ప్రభావం పై ఉప ముఖ్యమంత్రి , వ్యవసాయ శాఖ మంత్రి రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. రబీ సీజన్ లో నీటి లభ్యత కష్టం కావున రైతులు ఆరు తడి పంటలు అయిన పెసర, మినుములు, కూరగాయలు వంటి పంటలు పండించాల్సి ఉంటుంది అని రైతులనుకోరారు. వాతావరణం వివరాలు, నీటి లభ్యత మరియు విద్యుత్ సరఫరా వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోనీ పంటలు పండించాలి అని రైతులనుకోరారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీవో రమాదేవి,ఇటిక్యాల సర్పంచ్ , ఉదoడాపురం సర్పంచ్, AEO లు,...