కోర్టుకు హాజరు గాని ఇద్దరు వ్యక్తులను జైలుకు తరలింపు
ముఖ్యమైన పాయింట్స్:నా దగ్గర రికమండేషన్లు కుదరవు ఎస్సై వెంకట్ రెడ్డి తిరుమలగిరి 10 అక్టోబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి కోర్టుకు హాజరు కాని ఇద్దరు వ్యక్తులను జైలుకు తరలించిన ఎస్సై వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ చట్టం ముందు ఎవరు ఎక్కువ కాదు ఎవరైనా సరే చట్టం ముందు తప్పించుకునే ప్రయత్నం చేసిన లీడర్ల సర్పంచులు చెప్పి రికమెంటేషన్తో తప్పించుకుంటే వదిలే ప్రసక్తి లేదు నా దగ్గర ఎలాంటి రికమండేషన్లు పనికిరావు జాగ్రత్త ఉండాలి ఇప్పటికైనా ఎవరు తప్పించుకున్న మీరంతా మీరే పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోవాలి లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అన్నారు ఈరోజు కోర్టుకు...