పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి -

ముఖ్యమైన పాయింట్స్:జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రుల రాక నేపథ్యంలో పనుల పరిశీలన పులిచింతల ప్రాజెక్టు గడ్డిపల్లి పాఠశాల, సయ్యద్ ముజావర్ పేట ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సహా రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ప్రజాప్రతినిధుల రాక, పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్థానికంగా అధికారులతో కలిసి ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో సమగ్రంగా...