మునగాల గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి ఇటిక్యాల మండలంలో మునగాల గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. సందర్బంగా మునగాల గ్రామ సర్పంచ్& ఇటిక్యాల మండలం సర్పంచ్ సంఘం అధ్యక్షుడు కొప్పుల ప్రభాకర్ రెడ్డి పూల మాల వేసి నివాళులు అర్పిచారు. ఆయనసర్పంచ్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ (చిట్యాల ఐలమ్మ) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబు మరియు రజాకార్లు, విస్నూర్ దేశ్ముఖ్ వంటి భూస్వామ్య అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత, విప్లవ నాయకురాలు. ముఖ్య వివరాలు జననం: సెప్టెంబర్ 26, 1895 (వరంగల్ జిల్లా, రామపర్తి మండలం, కిష్టాపూర్ గ్రామం).మరణం: సెప్టెంబర్ 10, 1985.పోరాట స్ఫూర్తి: భూమి కోసం,...