నల్ల బెల్లం పట్టివేత కేసు నమోదు
తిరుమలగిరి మండలం కే ఆర్ కే తండాలో ప్రభుత్వం నిషేధించిన సారాయిని తయారుచేసి అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం రాగా గ్రామంలోకి వెళ్లి తనిఖీ చేయగా లకావత్ శ్రీను ఇంట్లో 1/2 లీటరు సారాయి, మరియు లకావత్ సూర తండ్రి పంతు అనే అతడి ఇంట్లో లీటర్ సారాయి 40 లీటర్ల పానకం డాంపు దొరికినది, మరియు లకావత్ కిషన్ తండ్రి సక్రు ఇంట్లో తనిఖీ చేయగా 10 కేజీ ల బెల్లం 2 కిలోల పట్టిక, 15 లీటర్ల పానకం పట్టుబడినవి సార్. దొరికిన పానకాన్ని ధ్వంసం చేసి, సారాయి మరియు బెల్లం, పట్టికను తిరుమలగిరి పోలీసు సిబ్బందికి అప్పగించడమైనది ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నికోలస్ కానిస్టేబుల్స్ మురారి సైదులు, రవీందర్ పాల్గొన్నారు