🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 15 November 2026, 6:52 pm Posted by : A.Timma Gurudu

మహమ్మద్ సిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.

News Image
డిసిసి జనరల్ సెక్రెటరీ మహమ్మద్ సిరాజ్ కు.
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు.
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి :- గద్వాల జిల్లా డీసీసీ జనరల్ సెక్రెటరీ మానవపాడు మండలం అమరవాయి గ్రామానికి చెందిన మహమ్మద్ సిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ వేడుకకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరై ఆయనకు వేరువేరుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు ముందుగా అమరవాయి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తేజేశ్వర్ గౌడ్ మరియు గ్రామ సర్పంచ్ పి హుస్సేన్ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మొహమ్మద్ సిరాజ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రజాసేవలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరవాయి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవేంద్ర గౌడ్ మెడికల్ హుస్సేన్ జహంగీర్ భాష ఆర్ డి ఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారాం రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు పుట్టాం దొడ్డి పిఎసిఎస్ చైర్మన్ చైర్మన్ మధు నాయుడు కలుగొట్ల పిఎసిఎస్ చైర్మన్ శ్రీకాంత్ ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
🏠 Home