హుజూర్నగర్:- హుజూర్నగర్ పట్టణంలోని ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో హుజూర్నగర్కు చెందిన పంగా నాగరాజు (40) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.