జోగులాంబ గద్వాల 14 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. వడ్డేపల్లి. భారతదేశ తొలి ప్రధానమంత్రి, పిల్లలంటే ఎంతో ప్రేమాభిమానాలు కలిగిన మహానేత భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు. ప్రతి చిన్నారి విద్య, ఆరోగ్యం, సంతోషంతో ఎదిగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి బిడ్డకు సమానమైన విద్యావకాశాలు, మంచి భవిష్యత్తు కల్పించడం మనందరి బాధ్యత. పిల్లల కలలను ప్రోత్సహిస్తూ, వారి ప్రతిభను వెలికితీసే సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. బాలల నవ్వుల్లోనే దేశ భవిష్యత్తు ఉంది. బాలల కలలే రేపటి భారతదేశ అభివృద్ధికి పునాదులు.
బాలలందరికీ హృదయపూర్వక బాలల దినోత్సవ శుభాకాంక్షలు
యనుముల నాగరాజు
సింగిల్ విండో చైర్మన్, ఉమ్మడి వడ్డేపల్లి మండలం
జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు,
జోగులాంబ గద్వాల జిల్లా. తెలిపారు