డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు
సింగూరు, మంజీరా జలాశయాల్లో నీరు కేవలం 42 రోజులకు మాత్రమే సరిపోతుందని, ఆ తర్వాత హైదరాబాద్ నగరానికి నీటి కొరత తప్పదని చెబుతున్న అధికారులు..
శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, సనత్‌నగర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాలకు నీటి సరఫరా కష్టమేనని అంచనా
ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంపై నీటి కొరత ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉందని హెచ్చరికలు.. సింగూరు, మంజీరా నుంచి నీళ్లు సరఫరా అయ్యే ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించే ప్రత్యామ్నాయ చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్న అధికారులు 6 నెలల క్రితం గోదావరి నీళ్లను కిందకు వదలకుండా ఉండి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదని నిపుణుల విమర్శలు..