Date of Publish : 12 November 2026, 7:42 pmPosted by : Telangana Vaartha
ఏళ్లు గడుస్తున్న పూర్తికాని పంచాయతీ భవనం
జోగులాంబ గద్వాల12 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండలం శాసనోల్ లో గ్రామపంచాయతీ భవనము నిర్మాణము నిలిచిపోయి ఏళ్లు గడుస్తున్న అధికారులు ఎలాంటి చలనం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ సమస్యపై గతంలో పలుమార్లు వార్తలు ప్రచురితమైన సంబంధిత అధికారులు కనీసం స్పందించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు.
ప్రజల సొమ్ముతో గ్రామపంచాయతీ భవనం నిర్మిస్తున్న కాంట్రాక్ట్ లైసెన్స్ తక్షణమే 100% రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..