మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ కమిటీ ఎన్నిక
మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...
1) చెట్టుపల్లి వెంకటేశ్వర్లు..
వైస్ ప్రెసిడెంట్..
1) దామెర సారయ్య ..
2) కొంకతి సంబశివారావు ..
ప్రధాన కార్యదర్శి..
1) గంగినేని శేషగిరి ..
2) చందర్లపాటి శ్రీనివాస రావు..
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు..
1) కోడం బాలకృష్ణ..
2) తుడి భగవాన్ రెడ్డి ..
కోశాధికారి..
1) చాద మల్లయ్య..
అధికార ప్రతినిధి..*
1) తాతినేని హరికృష్ణ ..
కార్యదర్శులు..
1) మండవ రామకృష్ణ..
2)చిన్నపల్లి రాంబాబు..
సహాయ కార్యదర్శులు..
1) సప్పిడి వెంకటేశ్వర్లు ..
2) ఎర్రంగారి చంద్రశేఖర్ ..
3)పూజారి నరేందర్..
ప్రచార కార్యదర్శులు..
1) సున్నం అనందం..
2) పల్లె శోభన్..
మండల కమిటీ నెంబర్లు..
1)చదలవాడ పుల్లారావు
2) గట్టు సదానందం
3) లోటపెట్టేలా బిక్షపతి
4) మండల సర్వయ్య
5) లంజపల్లి రవి
6) మార్పుల దయాకర్ రెడ్డి
7)పడిగా రవీందర్ రెడ్డి
లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మండలం లోని సీనియర్ & జూనియర్ అనే తేడా లేకుండా అందరూ ఒక కుటుంబం లాగా కలిసిగట్టుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మంగపేట మండలం లో క్లిన్ స్విప్ చేయాలి తెలియజేసారు