విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీలు పంపిణీ
పీఎం శ్రీ అనంతారం మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ పంపిణీ చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సంజీవ్ కుమార్ తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో విద్యార్థులకు ఇంగ్లీష్ పట్ల ఆసక్తి పెంచడమే కాకుండా విద్య పట్ల వారికి ఉన్న ఉత్తేజాన్ని మరింత పెంచడం కోసం డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో
ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు