🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 November 2026, 8:07 pm Posted by : Telangana Vaartha

3లక్షల రూపాయలు LOC లెటర్ ను అందజేసిన గద్వాల ఎమ్మెల్యే గారు

News Image
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మల్డకల్ మండలం పరిధిలో బిజ్వారం గ్రామానికి చెందిన పొత్తు నాగరాజు S/o దౌలన్న కు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3లక్షల రూపాయలు LOC లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.

👉 ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, కొత్త గణేష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home