🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 November 2026, 7:56 pm Posted by : Telangana Vaartha

అమెరికాలో నల్గొండ యువతి మిస్సింగ్

News Image
బోస్టన్‌లో నల్గొండ జిల్లా యువతి శ్రీజ (23) అదృశ్యం ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితం అమెరికాకు వెళ్లిన శ్రీజ చదువుకుంటూనే పార్ట్‌టైం ఉద్యోగం నవంబర్ 2న సాయంత్రం వాకింగ్‌కు వెళ్లి తిరిగి రాని యువతి స్నేహితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అక్కడి పోలీసులు సమీపంలోని బీచ్ ప్రాంతంలో సెల్‌ఫోన్ లొకేషన్ గుర్తింపు
ఇప్పటికీ లభించని శ్రీజ ఆచూకీ ఒక్కగానొక్క కుమార్తె అదృశ్యంతో ఆందోళనలో తల్లిదండ్రులు
🏠 Home