🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 9:47 am Posted by : Telangana Vaartha

అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ బూడిద పాలైన కిరణం

News Image
చిన్న తాండ్రపాడు/అయిజ :- అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామ బస్టాండ్‌లో ఉన్న కుమ్మరి వెంకటన్నకు చెందిన కిరాణా బంకులో అర్ధరాత్రి మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బంకులో మంటలు చెలరేగాయని గ్రామస్తులు చెబుతున్నారు.
🏠 Home